నేడు ఇండియా శ్రీలంక జట్ల మధ్య కటక్ లోని బర్బతి స్టేడియంలో మూడవ వన్డే జరగునుంది.సిరీస్లో చెరో మ్యాచ్ గెలవడం వాళ్ళ ఈ మ్యాచ్ ఆధిక్యం కోసం ఇండియా శ్రీలంక జట్లు తప్పకుండ గెలవటం అవసరం.ధోని స్థానంలో సెహ్వాగ్ నాయకత్వం వహిస్తాడు.ధోని స్థానంలో కార్తీక్ రానున్నాడు.మోదటి రెండు వన్డేలకు దూరమైన యువరాజ్ యీ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాడు.భారత్ ఫీల్డింగ్ మెరుగుపర్చుకోకుంటే గెలవటం కష్టం. దిల్షాన్ ను ఆరంభం లో అవుట్ చేస్తే ఇండియా సగం మ్యాచ్ గెలిచినట్టే.యీ మ్యాచ్ మద్యాహ్నం 2.30 ప్రారంభం అవుతుంది.
21, డిసెంబర్ 2009, సోమవారం
15, డిసెంబర్ 2009, మంగళవారం
మొదటి వన్ డేలో ఇండియా గెలుపు
రాజ్ కోట్ లో శ్రీలంకతో ఈ రోజు జరిగిన మొదటి వన్ డే లో ఇండియా పరుగుల తేడాతో గెలుపొందింది.చివరి వరకు ఉత్కంటభరితంగా సాగింది. మూధత బ్యాటింగ్ చేసిన ఇండియా ఓవర్లలో 414 పరుగులు చేసింది.తరువాత బ్యాటింగ్ చేసిన శ్రీ లంకఇండియాకు దీటుగా స్పందించి 411 పరుగులు చేసి చివర్లో చేతికిలా పడింది.టీం ఇండియాలో సచిన్ 69 పరుగులు, సెహ్వాగ్ 146 పరుగులు, ధోని 72 పరుగులు చేసారు. 450 పరుగులు సులభంగా చేస్తున్ధనుకున్న ఇండియా చివర్లో వికెట్లుకోల్పోయీ పరుగుల వేటలో వెనక పడిపోయింది .శ్రీలంక జట్టులో తరంగ 67 పరుగులు, దిల్షాన్ 160 పరుగులు, సంగక్కర 90 పరుగులు చేసారు. 49 ఓవర్లో జహీర్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ ఇండియా వైపు మళ్ళింది.చివరి ఓవర్లోవిజయానికి 11 పరుగులు అవసరం కాగ శ్రీలంక 8 పరుగులు మాత్రేమే చేసి ఓటమి చెందింది.ఈవిజయంతో భారత్ వన్ డేలసిరిస్ లో శుభారంభం చేసింది.రెండవ వన్ డే నాగపూర్లో జరుగుతుంది.
31, అక్టోబర్ 2009, శనివారం
మూడవ వన్ డే లో ఇండియా గెలుపు,సిరిస్ లో ముందంజ

ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన మూడవ వన్ డే లో ఇండియా 6 విక్కెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఫై గెలుపొందింది. మొదటబ్యాటింగ్ చేసిన ఆసిస్ 50 ఓవర్లలో 5 నష్టానికి 229 పరుగులు చేసారు.ఆసిస్ జట్టులో హుస్సీ [81],పాంటింగ్ [59]హాఫ్సెంచిరిలు చేసారు.ఇండియా బౌలర్లలో జడేజా 2 వికెట్లు, హర్భజన్,యువరాజ్,రైనా తల ఒక వికెట్ తీసుకున్నారు.
తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు ఆరంభంలో త్వరగానే 3 వికెట్లు నష్టపోయిందీ.సచిన్ 32 పరుగులు,సెవాగ్ 11 పరుగులు ,గంభీర్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు.తర్వాత వచ్చిన యువరాజ్, ధోని మరో వికెట్ పడకుండా స్కోరుబోర్డు పెంచారు.ఇద్దరు కలసి 4 వికెట్కు 148 పరుగులు జోడించి ఇండియా విజయాన్ని ఖాయం చేసారు.యువరాజ్సింగ్ 78 పరుగులు చేసాడు ఇందులో 2 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయీ.ధోని 71 పరుగులు చేసి చివర వరకు నాట్
అవుట్ గ నిలిచాడు.ఈవిజయంతో ఇండియా 2-1 తో ఆధిక్యంలో ఉంది.
25, అక్టోబర్ 2009, ఆదివారం
తొలి వన్డే లో ఇండియా ఓటమి

ఆసీస్ తో జరిగిన 7 వన్ డే లా సిరిస్ లో భాగంగా వదోదరలో జరిగిన మొదటి మ్యాచ్చులో ఇండియా 4 పరుగులతేడాతో ఓటమి చెవి చూసిందీ. మొదటి బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 విక్కెట్లు కోల్పోయీ 292 పరుగులు చేసిందీ. ఆసీస్ జట్టులో ఫైన్ (50),పాంటింగ్( 74 )వైట్ ( 51 )హస్సీ (73) హాఫ్ సెంచీరీలు చేసారు. ఇండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ3 ,నెహ్రా 2 విక్కెట్లు తీసారు.తరవాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 45 పరుగులకే సెవాగ్,సచిన్ విక్కెట్లను కోల్పోయీ కష్టాల్లో పడిందీ.తర్వాత వచ్చిన గంభీర్, కోహ్లి జగ్రాత్తగా ఆడారు .గంభీర్కోహ్లి(30),ధోని(34)పరుగులు చేసారు.34.1 ఓవర్లలో 167/4 పటిష్టంగా కనిపించిన ఇండియా 201 పరుగులకే 7 కోల్పోయీ కష్టాల్లో పడిందీ.ఈ దశలో ఓటమి తప్పధనకున్న ఆభిమనులకు హర్భజన్(49) ,ప్రవీణ్ కుమార్ (40) 8 వికెట్టుకు పరుగులు ఆశ కల్పించారు.ఐతే చివర్లో హర్భజన్ అవుట్ అవడంతో ఇండియా స్వల్పపరుగుల తేడాతో ఓటమి చెందినదీ. ఆసీస్ బౌలర్లలో జాన్సన్ , హోప్స్ తలా 2 వికెట్లు తీసారు.
22, అక్టోబర్ 2009, గురువారం
వరుస విజయాలతో ఫైనల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో

చాంఫియన్స్ ట్రోఫీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో, కేప్ కోబ్రాస్ మీద విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది.ఉప్పల్ మైదానంలో జరిగినా సెమీ ఫైనల్ మ్యచ్చులో 7 వికెట్ల తేడాతో కోబ్రాస్ మీద గెలిచి ఫైనల్లో న్యూసౌత్ వేల్స్ తోపోటిపడటానికి సిద్ధం అయిందీ. టాస్ గెలిచి బాటింగ్ తీసుకున్న కోబ్రాస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయీ 175 పరుగులు చేసి గట్టి పోటి ఇచ్చిందీ . జే ఫి డుమిని 40 బంతుల్లో 61 పరుగులు నాట్ అవుట్ ,గిబ్బ్స్ 27 బంతుల్లో 42 పరుగులు చెసారు. సిమ్మోన్స్ 2 వికెట్లు తీసాడు. 176 పరుగుల విజయ లక్షంతో బ్యాటింగ్ చెప్పట్టిన ట్రినిడాడ్ 19.2 ఓవర్లలో 178/3 విజయం సాధించింది. ట్రినిడాడ్ ఓపెనర్లు మొదటి వికెట్టుకు 4.6 ఓవర్లలో 53 పరుగులు చేసిశుభారంబం ఇచ్చారు . 85 కు 3 విక్కెట్లు కోల్పోయీన తర్వాత వచ్చిన డారెన్ గంగ 31 బంతుల్లో 44 పరుగులు ,బ్రోవో 34 భంతుల్లో 58 పరుగులు చేసి నాట్ అవుట్ నిలిచి ట్రినిడాడ్ విజయంలో కీలక పాత్రా పోషించారు. ఈరోజు ఇదేమైదానంలో జరిగే ఫైనల్లో న్యూసౌత్ వేల్స్ తో ట్రినిడాడ్ అండ్ టొబాగో తలపడునుంది.
19, అక్టోబర్ 2009, సోమవారం
ఇండియా జట్టులు ఇంటికి విదేశి జట్టులు సెమీస్ కు
చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా జట్టులు అన్ని ఇంటి దారి పడితే విదేశీ జట్టులు సెమీస్ లో అడుగు పెట్టినవి.
లీగ్ ఎ నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగో,న్యూసౌత్ వేల్స్ ,లీగ్ బి నుంచి విక్టోరియా ,కేప్ కోబ్రాస్ సెమీస్ తలపడతఈ.
లీగ్ ఎ నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగో,న్యూసౌత్ వేల్స్ ,లీగ్ బి నుంచి విక్టోరియా ,కేప్ కోబ్రాస్ సెమీస్ తలపడతఈ.
15, అక్టోబర్ 2009, గురువారం
బెంగుళూరును ఆధరగోట్టిన విక్టోరియా
చాంపియన్స్ ట్రోపిలో భాగంగా ఈరోజు జరిగిన మొదటి సూపర్ 8 మ్యాచులో బెంగుళూరు ఫై విక్టోరియా 7 విక్కెట్ల తేడాతోఘనవిజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 6 విక్కెట్లకు 127 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్చేపట్టిన విక్టోరియా కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయీ 133 పరుగులు చేసి విజయం సాధించింది.ఈ మ్యాచులోఅటు బోలింగులోను ఈటు బ్యాటింగులోను బెంగుళూరు విఫలం చెందింది.విక్టోరియా జట్టులో డేవిడ్ హస్సి 3 సిక్సులతో 31 పరుగులుచేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
14, అక్టోబర్ 2009, బుధవారం
డెక్కన్ చార్జర్స్ ఓటమి

హైదరాబాద్లో ఈరోజు జరిగినా మ్యచ్చులో ట్రినిడాడ్ అండ్ టొబాగో 3 పరుగుల తేడాతో డెక్కన్ చార్జర్స్ ఫై గెలిచింది. ట్రినిడాడ్ జట్టు 7 విక్కెట్లకు 149 పరుగులు చేయగా డెక్కన్ చార్జర్స్9 విక్కెట్లకు 146 పరుగులు చేసి ఓటమిపాలుఅయ్యింది.డెక్కన్ చార్జర్స్ జట్టులో గిల్క్రిస్ట్ హాఫ్ సెంచరి చేసాడు. I.P.L 2 విజేత అయ్యిన డెక్కన్ చార్జర్స్ ఈసారి లీగ్ లోనేఇంటిధారిపట్టడం విశేషం.
యువరాజ్ 6 sixes వీడియో చూడండి
2007 20-20 ప్రపంచకప్పులో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కు చుక్కలు చూపించి అదరగొట్టిన 6 sixes వీడియో మరోసారి చూడండి క్రింద లింక్ నుంచి.
ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేయండి
10, అక్టోబర్ 2009, శనివారం
డెక్కన్ చార్జర్స్ ఓటమి
సోమర్సెట్తో జరిగిన మచ్చ్లో హైదరబాద్ డెక్కన్ చార్జర్స్ ఓటమిపాలు అయ్యారు. 153 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్సెట్ ఒక వికెట్ తేడాతో డెక్కన్మీద గెలుపొందారు.హైదరాబాద్ జట్టులో లక్ష్మన్ 46 పరుగులుచేసాడు.r .పీ.సింగ్ 3వికెట్లు తీసాడు.సోమర్సెట్లో జ. హిల్ద్రేత్( 25 ), అ.తమోస్ ( 30 ) చివర వరకు క్రీజ్లో నిలిచి తమ జట్టును గెలిపించారు. ఫిలిప్స్ 3,థామస్ 2 వికెట్లు తీసారు.
7, అక్టోబర్ 2009, బుధవారం
2011 వరల్డ్ cuplo గ్రూప్ బిలో ఇండియ
2011 ప్రపంచ కప్పులో ఇండియను గ్రూప్ బి లో చేర్చారు.
గ్రూప్ ఎ గ్రూప్ బి
‚æ®Z-L§ŒÖ, ¦µÇª½-Åý
¤ÄÂË-²Än¯þ, ƒ¢’Ãx¢œþ,
ÊÖu°-©Ç¢œþ, ²ùÅý-‚-“X¶ÏÂÃ,
¡©¢Â¹, „ç®ýd ƒ¢œÎ®ý,
>¢¦Ç¦äy, ‰ª½x¢œþ,
éÂÊœÄ, ¯çŸ¿-ªÃx¢œþq
é¯Ãu ¦¢’Ãx-Ÿä¬ü,
‚æ®Z-L§ŒÖ, ¦µÇª½-Åý
¤ÄÂË-²Än¯þ, ƒ¢’Ãx¢œþ,
ÊÖu°-©Ç¢œþ, ²ùÅý-‚-“X¶ÏÂÃ,
¡©¢Â¹, „ç®ýd ƒ¢œÎ®ý,
>¢¦Ç¦äy, ‰ª½x¢œþ,
éÂÊœÄ, ¯çŸ¿-ªÃx¢œþq
é¯Ãu ¦¢’Ãx-Ÿä¬ü,
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

