21, డిసెంబర్ 2009, సోమవారం

నేడు కటక్ లో మూడవ వన్డే

నేడు  ఇండియా శ్రీలంక జట్ల మధ్య కటక్ లోని బర్బతి స్టేడియంలో మూడవ వన్డే జరగునుంది.సిరీస్లో చెరో మ్యాచ్ గెలవడం వాళ్ళ ఈ మ్యాచ్ ఆధిక్యం కోసం ఇండియా శ్రీలంక జట్లు తప్పకుండ గెలవటం అవసరం.ధోని స్థానంలో సెహ్వాగ్ నాయకత్వం వహిస్తాడు.ధోని స్థానంలో   కార్తీక్ రానున్నాడు.మోదటి రెండు వన్డేలకు  దూరమైన   యువరాజ్ యీ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాడు.భారత్ ఫీల్డింగ్ మెరుగుపర్చుకోకుంటే గెలవటం కష్టం. దిల్షాన్ ను ఆరంభం  లో అవుట్ చేస్తే ఇండియా సగం మ్యాచ్ గెలిచినట్టే.యీ మ్యాచ్ మద్యాహ్నం 2.30 ప్రారంభం అవుతుంది.    



15, డిసెంబర్ 2009, మంగళవారం

మొదటి వన్ డేలో ఇండియా గెలుపు

రాజ్ కోట్ లో శ్రీలంకతో రోజు జరిగిన మొదటి వన్ డే లో ఇండియా పరుగుల తేడాతో గెలుపొందింది.చివరి వరకు ఉత్కంటభరితంగా సాగింది. మూధత బ్యాటింగ్ చేసిన ఇండియా ఓవర్లలో 414 పరుగులు చేసింది.తరువాత బ్యాటింగ్ చేసిన శ్రీ లంకఇండియాకు దీటుగా స్పందించి 411 పరుగులు చేసి చివర్లో చేతికిలా పడింది.టీం ఇండియాలో సచిన్ 69 పరుగులు, సెహ్వాగ్ 146 పరుగులు, ధోని 72 పరుగులు చేసారు. 450 పరుగులు సులభంగా చేస్తున్ధనుకున్న ఇండియా చివర్లో వికెట్లుకోల్పోయీ పరుగుల వేటలో వెనక పడిపోయింది .శ్రీలంక జట్టులో తరంగ 67 పరుగులు, దిల్షాన్ 160 పరుగులు, సంగక్కర 90 పరుగులు చేసారు. 49 ఓవర్లో జహీర్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ ఇండియా వైపు మళ్ళింది.చివరి ఓవర్లోవిజయానికి 11 పరుగులు అవసరం కాగ శ్రీలంక 8 పరుగులు మాత్రేమే చేసి ఓటమి చెందింది.ఈవిజయంతో భారత్ వన్ డేలసిరిస్ లో శుభారంభం చేసింది.రెండవ వన్ డే నాగపూర్లో జరుగుతుంది.