నేడు ఇండియా శ్రీలంక జట్ల మధ్య కటక్ లోని బర్బతి స్టేడియంలో మూడవ వన్డే జరగునుంది.సిరీస్లో చెరో మ్యాచ్ గెలవడం వాళ్ళ ఈ మ్యాచ్ ఆధిక్యం కోసం ఇండియా శ్రీలంక జట్లు తప్పకుండ గెలవటం అవసరం.ధోని స్థానంలో సెహ్వాగ్ నాయకత్వం వహిస్తాడు.ధోని స్థానంలో కార్తీక్ రానున్నాడు.మోదటి రెండు వన్డేలకు దూరమైన యువరాజ్ యీ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాడు.భారత్ ఫీల్డింగ్ మెరుగుపర్చుకోకుంటే గెలవటం కష్టం. దిల్షాన్ ను ఆరంభం లో అవుట్ చేస్తే ఇండియా సగం మ్యాచ్ గెలిచినట్టే.యీ మ్యాచ్ మద్యాహ్నం 2.30 ప్రారంభం అవుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి