19, అక్టోబర్ 2009, సోమవారం

ఇండియా జట్టులు ఇంటికి విదేశి జట్టులు సెమీస్ కు

చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా జట్టులు అన్ని ఇంటి దారి పడితే విదేశీ జట్టులు సెమీస్ లో అడుగు పెట్టినవి.

లీగ్ నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగో,న్యూసౌత్ వేల్స్ ,లీగ్ బి నుంచి విక్టోరియా ,కేప్ కోబ్రాస్ సెమీస్ తలపడత.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి