15, డిసెంబర్ 2009, మంగళవారం
మొదటి వన్ డేలో ఇండియా గెలుపు
రాజ్ కోట్ లో శ్రీలంకతో ఈ రోజు జరిగిన మొదటి వన్ డే లో ఇండియా పరుగుల తేడాతో గెలుపొందింది.చివరి వరకు ఉత్కంటభరితంగా సాగింది. మూధత బ్యాటింగ్ చేసిన ఇండియా ఓవర్లలో 414 పరుగులు చేసింది.తరువాత బ్యాటింగ్ చేసిన శ్రీ లంకఇండియాకు దీటుగా స్పందించి 411 పరుగులు చేసి చివర్లో చేతికిలా పడింది.టీం ఇండియాలో సచిన్ 69 పరుగులు, సెహ్వాగ్ 146 పరుగులు, ధోని 72 పరుగులు చేసారు. 450 పరుగులు సులభంగా చేస్తున్ధనుకున్న ఇండియా చివర్లో వికెట్లుకోల్పోయీ పరుగుల వేటలో వెనక పడిపోయింది .శ్రీలంక జట్టులో తరంగ 67 పరుగులు, దిల్షాన్ 160 పరుగులు, సంగక్కర 90 పరుగులు చేసారు. 49 ఓవర్లో జహీర్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ ఇండియా వైపు మళ్ళింది.చివరి ఓవర్లోవిజయానికి 11 పరుగులు అవసరం కాగ శ్రీలంక 8 పరుగులు మాత్రేమే చేసి ఓటమి చెందింది.ఈవిజయంతో భారత్ వన్ డేలసిరిస్ లో శుభారంభం చేసింది.రెండవ వన్ డే నాగపూర్లో జరుగుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి