21, జనవరి 2010, గురువారం
యుట్యుబ్ లో ఐ.పీ.యల్3 మ్యచ్చులు
వచ్చే ఐ.పీ.యల్3 మ్యచ్చులను ఆభిమానులు యుట్యుబ్లోనే చూడవచ్చు.దీనికి గూగుల్ తో లలిత్ మోడి కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు .ఐతే ప్రత్యక్ష ప్రసారంతో పోల్చితే 5 నిమిషాలు ఆలస్యంగా యుట్యుబ్ లో క్రికెట్ చూడవచ్చు.దీని ద్వారా ఇప్పటికే కాసులు కురిపిస్తున్నఐ.పీ.యల్.తో బి.సి.సి.ఐ కి మరింత ఆదాయం వస్తుందీ.యీ లింక్ ద్వారా లాగిన్ ఆయీ మ్యచ్చులు చూడవచ్చు. www.youtube.com/ipl
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
