
చాంఫియన్స్ ట్రోఫీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో, కేప్ కోబ్రాస్ మీద విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది.ఉప్పల్ మైదానంలో జరిగినా సెమీ ఫైనల్ మ్యచ్చులో 7 వికెట్ల తేడాతో కోబ్రాస్ మీద గెలిచి ఫైనల్లో న్యూసౌత్ వేల్స్ తోపోటిపడటానికి సిద్ధం అయిందీ. టాస్ గెలిచి బాటింగ్ తీసుకున్న కోబ్రాస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయీ 175 పరుగులు చేసి గట్టి పోటి ఇచ్చిందీ . జే ఫి డుమిని 40 బంతుల్లో 61 పరుగులు నాట్ అవుట్ ,గిబ్బ్స్ 27 బంతుల్లో 42 పరుగులు చెసారు. సిమ్మోన్స్ 2 వికెట్లు తీసాడు. 176 పరుగుల విజయ లక్షంతో బ్యాటింగ్ చెప్పట్టిన ట్రినిడాడ్ 19.2 ఓవర్లలో 178/3 విజయం సాధించింది. ట్రినిడాడ్ ఓపెనర్లు మొదటి వికెట్టుకు 4.6 ఓవర్లలో 53 పరుగులు చేసిశుభారంబం ఇచ్చారు . 85 కు 3 విక్కెట్లు కోల్పోయీన తర్వాత వచ్చిన డారెన్ గంగ 31 బంతుల్లో 44 పరుగులు ,బ్రోవో 34 భంతుల్లో 58 పరుగులు చేసి నాట్ అవుట్ నిలిచి ట్రినిడాడ్ విజయంలో కీలక పాత్రా పోషించారు. ఈరోజు ఇదేమైదానంలో జరిగే ఫైనల్లో న్యూసౌత్ వేల్స్ తో ట్రినిడాడ్ అండ్ టొబాగో తలపడునుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి