
ఆసీస్ తో జరిగిన 7 వన్ డే లా సిరిస్ లో భాగంగా వదోదరలో జరిగిన మొదటి మ్యాచ్చులో ఇండియా 4 పరుగులతేడాతో ఓటమి చెవి చూసిందీ. మొదటి బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 విక్కెట్లు కోల్పోయీ 292 పరుగులు చేసిందీ. ఆసీస్ జట్టులో ఫైన్ (50),పాంటింగ్( 74 )వైట్ ( 51 )హస్సీ (73) హాఫ్ సెంచీరీలు చేసారు. ఇండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ3 ,నెహ్రా 2 విక్కెట్లు తీసారు.తరవాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 45 పరుగులకే సెవాగ్,సచిన్ విక్కెట్లను కోల్పోయీ కష్టాల్లో పడిందీ.తర్వాత వచ్చిన గంభీర్, కోహ్లి జగ్రాత్తగా ఆడారు .గంభీర్కోహ్లి(30),ధోని(34)పరుగులు చేసారు.34.1 ఓవర్లలో 167/4 పటిష్టంగా కనిపించిన ఇండియా 201 పరుగులకే 7 కోల్పోయీ కష్టాల్లో పడిందీ.ఈ దశలో ఓటమి తప్పధనకున్న ఆభిమనులకు హర్భజన్(49) ,ప్రవీణ్ కుమార్ (40) 8 వికెట్టుకు పరుగులు ఆశ కల్పించారు.ఐతే చివర్లో హర్భజన్ అవుట్ అవడంతో ఇండియా స్వల్పపరుగుల తేడాతో ఓటమి చెందినదీ. ఆసీస్ బౌలర్లలో జాన్సన్ , హోప్స్ తలా 2 వికెట్లు తీసారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి