చాంపియన్స్ ట్రోపిలో భాగంగా ఈరోజు జరిగిన మొదటి సూపర్ 8 మ్యాచులో బెంగుళూరు ఫై విక్టోరియా 7 విక్కెట్ల తేడాతోఘనవిజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 6 విక్కెట్లకు 127 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్చేపట్టిన విక్టోరియా కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయీ 133 పరుగులు చేసి విజయం సాధించింది.ఈ మ్యాచులోఅటు బోలింగులోను ఈటు బ్యాటింగులోను బెంగుళూరు విఫలం చెందింది.విక్టోరియా జట్టులో డేవిడ్ హస్సి 3 సిక్సులతో 31 పరుగులుచేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి