20, మార్చి 2010, శనివారం

రాజస్తాన్ రాయల్స్ బోని

ఐ.పే.యల్1 విజేత రాజస్తాన్ రాయల్స్  3 ఓటమిలు తర్వాత యీ టోర్నిలో బోని చేసారు.కొలకత తో ఈరోజు జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ జట్టు 34 పరుగుల తేడాతో కోల్కతా ఫై నెగ్గింది.మూడట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణిత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది.అభిషేక్ జనజున్వాల 45 పరుగులు,ఆడం వోగేస్ 37 పరుగులు చేసారు.  తరువాత బ్యాటింగ్ చేసిన  కోల్కతా 5 వికెట్లు నష్టానికి 134 పరుగులు చేసి 34 పరుగులు  తేడాతో   ఓటమి చెవి చూసింది.

2 కామెంట్‌లు:

  1. దొందూ దొందే అన్నట్లు సాగింది ఈ మ్యాచ్.లేకపోతే అది చాల ఈజీ టార్గెట్.రాజస్తానీ బౌలింగ్ కూడా అంత భీకరమైనదేమీ కాదు.చేజింగ్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేక చతికిలపడింది కే కే ఆర్.

    రిప్లయితొలగించండి
  2. అసలు ఈ మ్యచ్ లో కె.కె.అర్.ఎందుకు ఒడిందో అర్థంకావటం లెదు.వికెట్లు చెతిలో పెట్తుకొని మద్య ఒవర్లలో నిదానంగా ఆడటమె ఆ జట్టు ఒడటానికి కారణం అయ్యింది.

    రిప్లయితొలగించండి